This Day in History: 1921-12-23
1921 : విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించబడింది. తత్వవేత్త బ్రజేంద్రనాథ్ సీల్ అధ్యక్షతలో ఆమ్ర-కుంజలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయోద్యమనికి కేంద్రంగా ఉన్న తన విశ్వభారతి పాఠశాల ఆశ్రమాన్ని దేశానికి అంకితం చేయడంతో విశ్వభారతి విశ్వవిద్యాలయం ఏర్పడింది.