This Day in History: 2013-12-23
2013 : హీరో ఆఫ్ రష్యా మిఖాయిల్ కలాష్నికోవ్ (మిఖాయిల్ టిమోఫీవిచ్ కలాష్నికోవ్) మరణం. సోవియట్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్, ఆవిష్కర్త, సైనిక ఇంజనీర్, రచయిత, చిన్న ఆయుధాల డిజైనర్. ‘AK-47’ అసాల్ట్ రైఫిల్ కనుగొన్నాడు. AKM, AK-74, RPK లైట్ మెషిన్ గన్, PK మెషిన్ గన్లను అభివృద్ధి చేశాడు.