2014-12-23 – On This Day  

This Day in History: 2014-12-23

k balachander Kailasam Balachander2014 : పద్మశ్రీ కె బాలచందర్ (కైలాసం బాలచందర్) మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. ‘కవితాలయ ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ఇయక్కునార్ సిగరం బిరుదు పొందాడు. విలక్షణమైన చిత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందాడు. కళైమామణి, దాదాసాహెబ్ ఫాల్కే, నేషనల్ ఫిల్మ్ పురస్కారాలతో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.

Share