This Day in History: 2023-01-24
2023 : పద్మ విభూషణ్ బి వి దోషి (బాలకృష్ణ విఠల్దాస్ దోషి) మరణం. భారతీయ ఆర్కిటెక్ట్. భారతీయ వాస్తుశిల్పి. ఆర్కిటెక్చర్‌లో బ్రిటన్ ‘రాయల్ గోల్డ్ మెడల్’ పురస్కారాన్ని గెల్చుకున్న మొట్టమొదటి భారతీయుడు.
స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అహ్మదాబాద్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్. పర్యావరణ ప్రణాళిక సాంకేతికత కేంద్రం మొదటి వ్యవస్థాపక డీన్. అహ్మదాబాద్‌లోని విజువల్ ఆర్ట్స్ సెంటర్ వ్యవస్థాపక సభ్యుడు. అహ్మదాబాద్‌లోని కనోరియా సెంటర్ ఫర్ ఆర్ట్స్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్.
