This Day in History: 1955-02-24
1955 : స్టీవ్ జాబ్స్ (స్టీవెన్ పాల్ జాబ్స్) జననం. అమెరికన్ బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, మీడియా ప్రొప్రైటర్, ఇన్వెస్టర్. యాపిల్ ఇన్కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు. వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాక దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు. నెక్స్ట్ సంస్థ స్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటుగా నిలిచాడు. ఆయనను డిజిటల్ విప్లవ పితామహుడు అని అంటారు.