This Day in History: 1963-02-24
1963 : పద్మశ్రీ సంజయ్ లీలా భన్సాలీ జననం. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, స్వరకర్త. ‘బన్సాలి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు BAFTA నామినేషన్‌తో సహా అనేక అవార్డులను అందుకున్నాడు.
