This Day in History: 1984-02-24
1984 : నాని (ఘంటా నవీన్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రేడియో వ్యాఖ్యాత. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. రేడియో జాకీగా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. న్యాచురల్ స్టార్ బిరుదు పొందాడు. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ కి వ్యాఖ్యాత. నంది, విజయ, సైమ, జీ సినీ అవార్డులు అందుకున్నాడు.
