This Day in History: 2018-02-24
2018 : పద్మశ్రీ శ్రీదేవి (శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో పనిచేసింది. CNN-IBN నిర్వహించిన 2013 జాతీయ పోల్‌లోభారతీయ సినిమా శతాబ్ది సందర్భంగా, శ్రీదేవి “100 సంవత్సరాలలో భారతదేశపు గొప్ప నటి. అత్యధిక పారితోషికం పొందిన భారతీయ అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. సినీ నిర్మాత బోణిక్యపూర్ ను వివాహం చేసుకుంది. స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డు, కళాసరస్వతి అవార్డు, లచ్చు మహారాజ్ అవార్డు, వంశీ అంతర్జాతీయ అవార్డు, MAMI అవార్డు, ఆసియన్ అవార్డు లాంటి అనేక పురస్కారాలు పొందింది.