2020-03-24 – On This Day  

This Day in History: 2020-03-24

2020 : COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా నివారణ చర్యగా భారతదేశం మొత్తం అర్ధరాత్రి 12గంటల నుండి 21 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌లో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించాడు. 25 మార్చి 2020 నుండి 31 మే 2020 వరకు లాక్ డౌన్ కొనసాగింది.

ఫేస్ 1: 25 మార్చి 2020 – 14 ఏప్రిల్ 2020 (21 రోజులు)

ఫేస్ 2: 15 ఏప్రిల్ 2020 – 3 మే 2020 (19 రోజులు)

ఫేస్ 3: 4 మే 2020 – 17 మే 2020 (14 రోజులు)

ఫేస్ 4: 18 మే 2020 – 31 మే 2020 (14 రోజులు)

Share