This Day in History: 2010-04-24
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (ఇండియా) లేదా జయతీయ స్థానిక స్వపరిపాలన దినోత్సవం అనేది భారతదేశంలో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖచే ఏప్రిల్ 24న జరుపుకునే సెలవుదినం. దీనిని 2010లో భారత 14వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు.
