1902-06-24 – On This Day  

This Day in History: 1902-06-24

Gudavalli Ramabrahmam1902 : గూడవల్లి రామబ్రహ్మం జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. దక్షణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్‌. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలపిల్ల మరియు రైతు బిడ్డ వంటి సామాజిక సమస్యల చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ఆయన ప్రసిద్ధుడు.

Share