This Day in History: 1915-06-24
1915 : పాలగుమ్మి పద్మరాజు జననం. భారతీయ తెలుగు రచయిత, కవి, హేతువాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. నంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ బహుమతి లను అందుకున్నాడు.