1928-06-24 – On This Day  

This Day in History: 1928-06-24

Manayangath Subramanian viswanadhan Manayangath Subramanian Viswanathan M S Viswanadhan M S viswanathan1928 : కళైమామణి ఏం ఎస్ విశ్వనాధన్ (మనయంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు. M.S.V. అని పిలుస్తారు. మెల్లిసై మన్నార్, మెలోడీ కింగ్, తిరై ఇసై చక్రవర్తి, ఇసై కడవుల్ బిరుదులు పొందాడు. 800 కంటే ఎక్కువ భారతీయ చిత్రాలకు మరియు వివిధ ఆల్బమ్‌లకు పాటలు స్వరపరిచాడు. తమిళం, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. అనేక గౌరవ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.

Share