1966-06-24 – On This Day  

This Day in History: 1966-06-24

satti Vijayashanti satti Vijaya Shanthiకళైమామణి విజయశాంతి (సత్తి శాంతి) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త. లోక్‌సభ  సభ్యురాలు. లేడి సూపర్ స్టార్ బిరుదు పొందింది.

తమిళం, హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు పనిచేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులను అందుకుంది.

Share