This Day in History: 1980-06-24
1980 : భారతరత్న వి వి గిరి (వరాహగిరి వేంకటగిరి) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి. 3వ ఉప రాష్ట్రపతి. మైసూరు రాష్ట్ర 3వ గవర్నర్. కేరళ 2వ గవర్నర్. ఉత్తర ప్రదేశ్ 3వ గవర్నర్.
