2016-06-24 – On This Day  

This Day in History: 2016-06-24

2016 : నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్ మరణం. బ్రిటిష్ భారతీయ క్విజ్ మాస్టర్, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతదేశంలో క్విజింగ్ పితామహుడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. లోకసభ సభ్యుడు. కౌన్సిల్ ఫర్ ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CICSE)కు ఛైర్మన్‌. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఇండియా)కు మేనేజింగ్ డైరెక్టర్‌. ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ప్రాంక్ ఆంథోని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్‌.

Share