1975-07-24 – On This Day  

This Day in History: 1975-07-24

1975 : విజయ్ ఆంథోనీ (ఆంటోని సిరిల్ రాజా) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు, సినీ సంపాదకుడు, ఎడిటర్, గీత రచయిత, ఆడియో ఇంజనీర్, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. కేన్స్ గోల్డెన్ లయన్‌ని గెలుచుకున్న మొదటి భారతీయ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలొ పనిచేశాడు. ఆయన 2005లో సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేసాడు. కేన్స్ గోల్డెన్ లయన్, విజయ్ అవార్డులను అందుకున్నాడు.

Share