This Day in History: 2001-07-24
2001 : బండరనాయకే విమానాశ్రయం పై 14 తమిళ టైగర్ కమాండోలు దాడి చేశారు. 11 పౌర మరియు సైనిక విమానాలు ధ్వంసమయ్యాయి,15 దెబ్బతిన్నాయి. మొత్తం 14 మంది కమాండోలు కాల్చి చంపబడగా, శ్రీలంక వైమానిక దళానికి చెందిన 7 మంది సైనికులు మరణించారు. ఈ సంఘటన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.