2021-07-24 – On This Day  

This Day in History: 2021-07-24

2021 : టోక్యో 2020 ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో సాయిఖోమ్ మీరాబాయి చాను 49 కేజీల విభాగం నుండి భారతదేశం తరుపున రజత పతకాన్ని సాధించింది. మొదటి స్నాచ్‌లో 87 కేజీలు, రెండవ స్నాచ్లో 115 కేజీల క్లీన్ జర్క్ ఇచ్చి (మొత్తంగా 202 కిలోల బరువు) ఈ విజయం సాధించింది.

Share