1911-08-24 – On This Day  

This Day in History: 1911-08-24

1911 : పద్మశ్రీ బీనా దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, జాతీయవాది, ఉపాధ్యాయురాలు. బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను రివాల్వర్ తో హత్య చేసేందుకు ప్రయత్నించింది.

కటిక పెదరికంలో జీవించిది. స్వాతంత్ర్య పెన్షన్ తిరస్కరించింది. 1986 డిసెంబరు 26వ తేదీన రిషికేశ్‌లోని రోడ్డు పక్కన ఒక కుళ్లిపోయిన మృతదేహం కనుగొనబడింది. మృతదేహాన్ని గుర్తించడానికి ఒక నెల మొత్తం పట్టింది. ఆమె చనిపోయిన సరైన తేదీ లేదు కాబట్టి మృతదేహం లభ్యమైన తేదీని ఆమె మరణించిన తేదిగా సూచించారు.

Share