This Day in History: 1989-08-24
1989 : స్వర సరస్వతి గీతా మాధురి శొంఠి జననం. భారతీయ నేపథ్య గాయని, స్వరకర్త, డబ్బింగ్ ఆర్టిస్ట్.నంది అవార్డు గ్రహీత. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్. తెలుగు సిని నటుడు నందు ను వివాహం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో 1800 పైగా పాటలు పాడింది. నంది, ఫిల్మ్‌ఫేర్, సినీ మా, సంతోషం, స్వర సరస్వతి లాంటి అనేక అవార్డులను అందుకుంది. https://x.com/geethasinger
