2019-08-24 – On This Day  

This Day in History: 2019-08-24

2019 : పద్మ విభూషణ్ అరుణ్ జైట్లీ మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త.

భారతీయ జనతా పార్టీ సభ్యుడు. భారత ఆర్థికమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు.

Share