1922-09-24 – On This Day  

This Day in History: 1922-09-24

1922 : నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ (ధూళిపాళ సీతారామ శాస్త్రి) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సన్యాస ఆశ్రమం స్వీకరించి ‘శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి’ గా మారిపొయాడు.

Share