1940 : పద్మశ్రీ ఆరతి సాహా గుప్త జననం. భారతీయ బెంగాలీ స్విమ్మర్. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా మహిళ. పద్మశ్రీ పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి.గూగుల్ ఆమెకు డూడుల్‌తో నివాళులర్పించింది. ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.  

This Day in History: 1940-09-24

Arati Gupta Saha1940 : పద్మశ్రీ ఆరతి సాహా గుప్త జననం. భారతీయ బెంగాలీ స్విమ్మర్. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా మహిళ. పద్మశ్రీ పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి.గూగుల్ ఆమెకు డూడుల్‌తో నివాళులర్పించింది. ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share