This Day in History: 1975-09-24
1975 : చక్రపాణి ( ఆలూరి వెంకట సుబ్బారావు) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుభాషావేత్త, పత్రికా సంపాదకుడు. చందమామ మాసపత్రిక సహ వ్యవస్థాపకుడు. విజయ కంబైన్స్ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు.
