This Day in History: 2015-10-24
2015 : మాడా (మాడా వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు. ‘థర్డ్ జండర్’ ను ఉద్దేశించడానికి ‘మాడా’ అనే పదం వాడేలా తన ఇంటిపేరుతో అంతగా ప్రఖ్యాతి పొందాడు. 600 కు పైగా చిత్రాలలో నటించాడు. ముత్యాల ముగ్గు, లంబాడోళ్ల రామదాసు, మరియు మాయదారి మల్లిగాడు చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించాడు. అతను నటుడు కావడానికి ముందు రాష్ట్ర పౌర విభాగంలో ఇంజనీర్‌గా పనిచేశాడు.