This Day in History: 2018-10-24
2018 : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్ లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 205 ఇన్నింగ్స్‌లతో ODI మ్యాచ్‌లలో 10,000 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డుని బ్రేక్ చేశాడు.