1961 : సుజాన్నా అరుంధతీ రాయ్ జననం. భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఆమె రాసిన  'ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' ద్వారా బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలు. "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఆమె రాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారింది. లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, సిడ్నీ శాంతి బహుమతి, సాహిత్య అకాడెమీ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, నార్మన్ మెయిలర్ ప్రైజ్లు లభించాయి.  

This Day in History: 1961-11-24

1961-11-24 1961 : సుజాన్నా అరుంధతీ రాయ్ జననం. భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఆమె రాసిన  ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ద్వారా బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలు. “నర్మదా బచావో” ఆందోళనను సమర్ధిస్తూ ఆమె రాసిన “ది గ్రేటర్ కామన్ గుడ్” రచన వివాదాస్పదంగా మారింది. లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, సిడ్నీ శాంతి బహుమతి, సాహిత్య అకాడెమీ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, నార్మన్ మెయిలర్ ప్రైజ్లు లభించాయి.

Share