This Day in History: 1963-11-24
1963 : యునైటెడ్ స్టేట్స్ 35వ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ ను కాల్చి హత్య చేసిన లీ హార్వే ఓస్వాల్డ్ ను 2వ రోజు పోలీసులు జైలుకు తరలిస్తుండగా డల్లాస్ నైట్‌క్లబ్ నిర్వాహకుడు జాక్ రూబీ గుంపు నుండి ఓస్వాల్డ్ దగ్గరగా వెళ్ళి పొత్తికడుపులో ఒక్కసారిగా కాల్చి చంపాడు. ఓస్వాల్డ్ పై కాల్పులు జరిపారని విన్నప్పుడు ప్రధాన కార్యాలయం వెలుపల ఉన్న జనాలు చప్పట్లు కొట్టారు.