This Day in History: 1924-12-24
పద్మశ్రీ
మహమ్మద్ రఫీ 🔴
జననం.
భారతీయ సినీ నేపథ్య గాయకుడు, సంగీతకారుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకడు.
కేవలం ఆయన పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి.
ఆయన గౌరవార్ధం భారతదేశంలో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.
హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు సహ 17 భాషలలొ పనిచేశాడు.
నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ లతో సహ అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.
(డిసెంబర్ 24, 1924 – జూలై 31, 1980).