1956-12-24 – On This Day  

This Day in History: 1956-12-24

1956 : నట కళారత్న అనిల్ కపూర్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. నిర్మాత సురీందర్ కపూర్ కుమారుడు, బోనీ కపూర్ సోదరుడు. దక్షిణాఫ్రికా గ్లోబల్, ఇండియా యునివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్, స్లీప్ లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. హిందీ, తెలుగు, ఆంగ్ల భాషలలొ పనిచేసాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, స్క్రీన్ అవార్డు లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.

Share