2005-12-24 – On This Day  

This Day in History: 2005-12-24

2005 : పద్మ భూషణ్ భానుమతి (పాలువాయి భానుమతి రామకృష్ణ) మరణం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయని, నిర్మాత, నవలా రచయిత్రి, గీత రచయిత. లేడి సూపర్ స్టార్‌ బిరుదు పొందింది. తమిళం, తెలుగు, హిందీ భాషలలో పనిచేసింది. పద్మశ్రీ, పద్మభూషణ్, రాష్ట్రపతి అవార్డు, రఘువతి వెంకయ్య అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక గౌరవ పురస్కారాలు పొందింది.

Share