This Day in History: 1958-01-25
1958 : పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి (శారద కృష్ణమూర్తి అయ్యర్) జననం. భారతీయ శాస్త్రీయ గాయని, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ‘సుబ్రమణ్యం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ (SaPa) మ్యూజికల్ ఇన్స్టిస్యూట్ సహ వ్యవస్థాపకురాలు. సంగీత విద్వాంసుడు పద్మశ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం ను వివాహం చేసుకుంది.