1938-02-25 – On This Day  

This Day in History: 1938-02-25

1938 : పద్మశ్రీ ఫరోఖ్ మనేక్ష ఇంజనీర్ జననం. భారతీయ క్రికెటర్. భారతదేశం తరపున 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 1959 నుండి 1975 వరకు భారతదేశంలో బాంబే తరపున మరియు 1968 నుండి 1976 వరకు ఇంగ్లండ్‌లోని లంకేషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

 

Share