1969-04-25 – On This Day  

This Day in History: 1969-04-25

1969 : పద్మశ్రీ కలో హరిన్ (ఇనివలప్పిల్ మణి విజయన్) జననం. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కెప్టెన్, సినీ నటుడు. అర్జున అవార్డు గ్రహీత. ఆయన భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. స్ట్రైకర్‌గా ఆడాడు. 1993, 1997 మరియు 1999లో ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందాడు. ఈ అవార్డును అనేకసార్లు గెలుచుకున్న మొదటి ఆటగాడు. నెహ్రూ కప్ బెస్ట్ ప్లేయర్. తన సొంత పట్టణంలో యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఫుట్‌బాల్ అకాడమీని స్థాపించాడు. 2000 నుండి 2004 వరకు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆయన నటించిన “మ్ మ్ మ్ మ్” సినీమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ చేయబడింది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా కాల్వ హరిన్ సినీమా తీశారు. ఎఐఎఫ్ఎఫ్ ఆయనను పద్మశ్రీ పురస్కారానికి రికమండ్ చేసింది.

Share