1945-06-25 – On This Day  

This Day in History: 1945-06-25

tadiparthi Saraswati Devi sharada 
tadiparti saraswathi devi
sarada
tadiparthi saraswathi devi
tadiparti saraswathi devi1945 : ఊర్వశి శారద (తడిపర్తి సరస్వతి దేవి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నృత్యకారిణి, రాజకీయవేత్త. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్ లాంటి అనేక అవార్డులను అందుకుంది. జాతీయ స్థాయిలో ఊర్వశి అవార్డు మూడు సార్లు అందుకుంది.

Share