This Day in History: 1950-06-25
1950 : దక్షణ కొరియా మరియు ఉత్తర కొరియా మధ్య యుద్ధం మొదలైనది.
ఉత్తర కొరియా సైన్యం దైక్షిణ కొరియా మీద దండెత్తి వేగవంతంగా అత్యధిక భూభాగం ఆక్రమించింది. యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో యునైటెడ్ నేషన్స్ కమాండ్ ఫోర్స్ కలుగజేసుకుని దక్షిణ కొరియాను రక్షించడానికి రంగంలోకి దిగింది. ఉత్తర కొరియాలో ప్రవేశించింది. వారు చైనా సరిహద్దును సమీపించగానే చైనా సైన్యం ఉత్తర కొరియాకు సహాయంగా కలిశాయి. యుద్ధ పరిస్థితిలో తిరిగి మార్పు సంభవించింది.