1974-06-25 – On This Day  

This Day in History: 1974-06-25

Karisma Kapoor1974 : కరిష్మా కపూర్ జననం. భారతీయ హిందీ సినీ నటి. ‘లోలో’ మారుపేరు కలదు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. సినీ నటులు రణధీర్ కపూర్ మరియు బబిత కుమార్తె. సినీ నటి కరీనా కపూర్ సోదరి.

Share