This Day in History: 2009-06-25
కింగ్ ఆఫ్ పాప్
మైఖేల్ జాక్సన్ 🔴
(మైఖేల్ జోసెఫ్ జాక్సన్)
మరణం.
అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, నృత్యకారుడు, పరోపకారి. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు.
20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వ్యక్తులలో ఒకడు. 1970లలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు.
‘హీల్ ది వరల్డ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.
39 ఛారిటీలకు మద్దతు ఇచ్చినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మైఖేల్‌ను సత్కరించింది, ఇది ఒక పాప్ స్టార్ అత్యధికంగా మద్దతు ఇచ్చిన రికార్డు.
అతను తన జీవిత కాలంలో ఛారిటీకి $500 మిలియన్లకు పైగా విరాళం ఇచ్చాడు.
1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు.
