This Day in History: 2007-07-25
2007 : భారతదేశ 12వ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవి బాధ్యతలు స్వీకరించింది. దీంతో భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన మొట్ట మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఉత్తరప్రదేశ్ నుండి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తి గా నిలిచింది.