2009-07-25 – On This Day  

This Day in History: 2009-07-25

justice konamaneni amareswariజస్టిస్
కోనమనేని అమరేశ్వరి.
భరతీయ న్యాయవాది, న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ ఉపాధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.

అమరేశ్వరి గుంటూరు జిల్లాలోని అప్పికట్ల గ్రామంలో జన్మించారు. ఆమె 1949లో ఆంధ్ర విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల నుండి రాజకీయాలు మరియు చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అదే విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.

సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో న్యూఢిల్లీలో జూలై 25, 2009న మరణించారు.

Share