1962-08-25 – On This Day  

This Day in History: 1962-08-25

1962 : తస్లీమా నస్రీన్ జననం. బంగ్లదేశ్ రచయిత్రి, వైద్యురాలు, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, హేతువాది. ఆమెపై అనేక ఫత్వాలు జారీ చేయడమే కాక ఆమె తలపై వెల కట్టారు. అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు, గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు అందుకుంది. పశ్చిమ బెంగాల్ నుండి, బంగ్లాదేశ్ నుండి బహిష్కరించబడింది.

Share