1800-10-25 – On This Day  

This Day in History: 1800-10-25

1800 : రైట్ హానరబుల్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే) జననం. బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) వ్యవస్థాపకుడు. ‘మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ ద్వారా ఇండియాలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేశాడు. మొదటి లా కమిషన్ ఛైర్మన్.

Share