This Day in History: 1924-10-25
1924 : భారతదేశంలోని కోల్‌కతాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎటువంటి నేరారోపణ లేకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్‌ను అరెస్టు చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
1924 : భారతదేశంలోని కోల్‌కతాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎటువంటి నేరారోపణ లేకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్‌ను ‘1818 బెంగాల్ రెగ్యులేషన్ III’ ప్రకారం అరెస్టు చేసి, అలీపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.