1958-11-25 – On This Day  

This Day in History: 1958-11-25

1958 : చార్లెస్ ఫ్రాంక్లిన్ కెట్టెరింగ్ మరణం. అమెరికన్ ఆవిష్కర్త, ఇంజనీర్, వ్యాపారవేత్త. 186 పేటెంట్లను కలిగి ఉన్నాడు. ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ స్టార్టింగ్ మోటార్ మరియు లీడ్ గ్యాసోలిన్ కనిపెట్టాడు.ఆయన డెల్కో వ్యవస్థాపకుడు మరియు జనరల్ మోటార్స్‌లో పరిశోధనా విభాగానికి అధిపతి. కెట్టెరింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఫ్రాంక్లిన్ మెడల్, హూవర్ మెడల్, IEEE ఎడిసన్ మెడల్ లభించాయి.

Share