This Day in History: 1966-11-25
1966 : రూపా గంగూలీ జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దూరదర్శన్ ధారావాహిక మహాభారత్‌లో ద్రౌపది పాత్రకు ప్రసిద్ది చెందింది. హిందీ, బెంగాలీ, ఒడియా, తెలుగు, కన్నడ, అస్సామీ భాషా చిత్రాలకు పనిచేసింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. సినీ కళాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ మోషన్ పిక్చర్ ఆర్టిస్ట్స్ ఫోరమ్‌కు జనరల్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్. నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకుంది.