This Day in History: 1968-11-25
1968 : ముప్పలనేని శివ జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్, సూపర్ గుడ్ ఫిలింస్, రామకృష్ణ సినీ స్టూడియోస్ లతో సినిమాలు చేశాడు. పెయింటింగ్‌లో రాణించి మోడ్రన్ ఆర్ట్‌లో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించాడు. నంది అవార్డు అందుకున్నాడు.