1972-11-25 – On This Day  

This Day in History: 1972-11-25

1972 : కళైమామణి సుకన్య జననం. భారతీయ సినీ నటి, స్వరకర్త, గీత రచయిత, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. తమిళ సినిమా నిర్మాత రమేష్ కుమార్తె. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందంలో అతి పిన్న వయస్కురాలు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలో పనిచేసింది. తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమాతొ ఆరంగేట్రం చేసింది. ఆమె 1991 నుండి 1998 వరకు ప్రధాన తమిళ నటీమణులలో ఒకరు.

Share