This Day in History: 1984-11-25
1984 : యశ్వంతరావు బల్వంతరావు చవాన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. బొంబాయి రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారతదేశ 5వ ఉప ప్రధానమంత్రి.
రక్షణ మంత్రి, ఆర్ధిక మంత్రి, విదేశాంగ మంత్రి, హోమ్ మంత్రిగా పనిచేశాడు. 2009 లో భారతదేశపు మొట్టమొదటి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్-వే కు యశ్వంతరావ్ చవాన్ ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్-వే అని పేరు పెట్టారు.