This Day in History: 1987-11-25
1987 : మేజర్ రామస్వామి పరమేశ్వరన్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో ‘ఆపరేషన్ పవన్’ లో ఒక తీవ్రవాది ఆయన ఛాతిపై కాల్చగా ఆ తీవ్రవాది నుండి రైఫిల్ లాక్కొని ఆ తీవ్రవాదిని చంపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ టీం కు ఆదేశాలిస్తూ చనిపోయాడు.